Monday, November 15, 2010

నడిరాత్రి వెన్నెల వెలుగులో ,
తన ఉనికిని తెలిపే గాలి
తొడుగా నువ్వు ,
శ్వాసకు అందని మౌనం,
అలసట తెలియని అడుగుల కలయిక ,
కళ్ళల్లో ఒక్క మెరుపు ,
కొంటె చూపుల చిరునవ్వు ,
మనసు లోని మాట చెప్పాలని,
పెదవి దాటని పలుకు ,
అలాంటి ఓ క్షణం
నాలో నీ నేను నువ్వు అని చెప్పాలని చిన్న ఆశ

0 comments:

Post a Comment