Monday, November 15, 2010

నీలాల సంద్రాని మరిపించిని ఆకాశం పై
అందమైన మంచు పొరల కముకున్న మేఘాలు

మగువ వయ్యారాల వంపు పై ప్రవహించే
సెలయేరు ల కనిపించే కొండలు

ఒంటరి ప్రయాణపు విరహానికి మౌనం గా
ప్రకృతిని ఆస్వాదించే మనసు ఓ ఉత్సాహం

0 comments:

Post a Comment