ఎందరో విష్ చేశారు..సెల్ కు ఎన్నీ మెస్సేలు వచ్చాయి వాటిలో నీవు ఓ చిన్న మెస్సేజ్ పంపిస్తావని ఎదురు చూశా మెస్సేజ్ వచ్చిన ప్రతిశారి అది నీవు పంపిన క్రిష్టమస్ శుభాకాంక్షల మెస్సేజ్ అని చూశా అవును నీకు పంపించాల్సిన అవసరం లేదు ...నీవు నాకు పంపటానికి నేను ఎవరిని కదా..?
ఈ బ్లాగు చూసిన ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాలను చెప్పండి
జరుగుతున్నదీ మన మంచికే ,జరుగబోయేది మంచికే జరుగుతుంది. నీవేమీ పొగొట్టుకున్నావని విచారిస్తున్నావు.నీవేమి తెచ్చవని పొగొట్టుకుంటావు.నీవేమి సృష్టించావని,నీకు నష్టం వాటిల్లింది. నీవు ఏదైతే సంపాదించావో ...అది ఇక్కడి నుండే సంపాదించావు... .ఏదైతే ఇచ్చవో అది ఇక్కాడిదే ఇచ్చావు.ఇప్పుడు నీ సొంతం అనుకున్నదంతా...నిన్న ఇంకొకరి సొంతం కాదా? అదే రేపు మరొకరి సొంతం కాగలదు.మార్పు ప్రకృతి సహజం ...
0 comments:
Post a Comment