Friday, December 31, 2010
ఎంటో జీవితం ఎప్పుడు ఎటుమలుపులు తిరుగుతుందో తెలియదు...ఆల్ హేఫీస్ అని త్రుప్తిగా నిదురించింది లేదు..ఓకప్పుడు ప్రతిక్షనం నీజ్ఞా పకాల దోంతరలో ఏంటో బయంకరమైన బయాలు దూరం అవుతున్నట్టు కలలు ఎవ్వరీ బలవంతంగా నానుంచి లాక్కెలుతున్నట్టు ..నీకు చెబితే నవ్వుతావని నీనుంచి ఉదయకాలపు పలుకరింపు వచ్చేదాక నిద్దుర రాదు..ఏం జరిగిందో ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో అంతా కళలా బయపడినంతా జరిగింది..కలలో వచ్చినదానికంటే జరిగిండే బరించలేనిది గా ఉంది నిజము కాదు అని ఎన్ని సార్లు అనుకున్ననో కాని జరిగింది తలుచుకుంటే ప్రతిక్షనం నరకంలా ఉంది..మరి జరిగిన ఘటనలు మర్చిపోటానికి ....మత్తు మనసుని గమ్మత్తు లోకాలకు తీసుకెలుతుంది..పొగ గుండేల్నీ చీలుస్తూంటే.. మందు గుండేళ్ళో భాదను కరిగిస్తుందని...ఆశ నిన్ను మర్చి పోటానికి ఆరెండే నాకిప్పుడు నేస్తాలు..అవి నాతీడుగా ఉన్నయంటే నామదిలో నీ తలపులు గాయం రేగుతోందని అర్దం కనీసం చిన్ని ఆశను సైతం పోగొట్టుకొని ..జివిస్తున్నానిలా..ఒక్కోసారి అనిపిస్తుంది కనీసం ఒక్కసారి అయిన గుర్తుకు వస్తనా అని కనీసం తిట్టుకోవడానికి అయిన అని ఎందుకు గుర్తుకు రావలి నేను..కదా నిజమే ఆ అవసరమే లేదు నీకు అందుకే ఈ రెండు నాకు దగ్గరయ్యాయి..ఎప్పటిదాకా తోడుంటాయో తెలీదు..నీకంత సిన్ లేదు అని నవ్వుకుంటున్నావుకదూ...ఎస్ అలగైనా నవ్వుతున్నవుకదా నాకదే చాలు
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment