నా ప్రేమకు రెక్కలొచ్చాయి
ఏగిరిపొయింది దూరంగ
న పిలుపు వినిపించనంత ,
న చేతిలొ ని చెతిని విదిలించుకుని,
న ప్రేమను కాదని,
కొత్త రెక్కల మొజులొ ....
నన్ను మరిచిపొయి ..
కలిసి కన్న కలలు అన్ని కలలు గ మిగిల్చి,
ఒంటరి నడక సాగించమని ఒంటర్ని చెసి,
ప్రేమ లేదని బంధం తెంచుకొని ,
నాకు తొడుగ న కన్నిరుని నాకు పరిచయం చేసి,
గ్యాపకాల మూటను ఒడిలొ విడిచి ,
వాటిని ఉపిరి గ మలిచి భ్రతకమని ...
న గుండె కు ఏడబాటు చుపుతూ..
న మనసుకు గాయం చేస్తూ...
గడిచిన కాలం మరువమని,
కొత్త జీవితం అందుకొ మని .
తన రెక్కలతొ విసిరికొడుతూ ..
న చీకటి గదిలొంచి రక్తం చిమ్ముతూ...
న గాయని కూడ లెక్క చేయక ...
తన స్వార్ధని వెతుకుతూ ...
కొత్త రెక్కల మొజులొ .......
ఏగిరిపొయింది నా ప్రెమ.....
Monday, November 15, 2010
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment