Monday, November 15, 2010

విడిచినా వదలలేక
మరువాలన్న మరువరాక
కదలని కాలాన్ని
గడిపిన స్మృతులను
శాశించే వరం నాకుంటే
ఎడారి ఎండమావిల సాగబోయే జీవితాని
నీ స్నేహ సంద్రంలో నీటి బొట్టునై నీలో కలిసిపోత
కరగని మంచునై
కడకన్నీటి వీడ్కోలు వరకు నీ స్నేహనే కాoక్షిస్తాను

0 comments:

Post a Comment