అందమైన ఊహ కవిత ,
ఆశల పల్లకి లో ప్రయాణించే మనసు కవిత ,
శుష్టి లో ఎన్నో అందాలను వర్ణించే భాషా కవిత,
ఎన్నో అనుబంధాలు అపూర్వ కావ్యం కవిత ,
గడిచే ప్రతి క్షణం ఒక్క అనుభూతి ,
ఎన్నో అనుభూతుల అనుభవాలను
అక్షరాలుగా మార్చి రాసే కావ్యం కవిత,
మదిలో భావాలను అందంగా చిత్రించిన రూపం కవిత .



0 comments:
Post a Comment