Monday, November 15, 2010

ఏమని అనాలి?

కానరాని చీకటిలో కనిపించే
వెలుగువు అనుకున్నాను....నీవు
నిండు పౌర్ణమిలో వెన్నెల కురిపించే
జాబిలివి అనుకున్నాను నీవు
నా గతాన్ని మయిమరిపించే కొత్త పరిచయం అనుకున్నాను నీవు
కాని వెలుగు అనే పదాన్ని మరపించి
నా జీవితం లో వచ్చిన చీకటి
నీవని తెలుసుకోలేక పోయాను..

0 comments:

Post a Comment