Monday, November 15, 2010

న మనసు ప్రేమ

ఏనాడూ న మనసుని ప్రస్నించలేదు ...
నువ్వు ఎవరు అని ....
ని పరిచయం లో రోజౌలు గడిచినా ....
ని ప్రేమ లో తను తదిసిపోయినా ....
ని మాటలతో తను మైమరిచిపొఇన ....
ని నవ్వుతో తను మురిసిపోఇన .....
ని కలయిక లో తనని తాను మరిచిపొఇన ....
ని కవ్వించే చూపుకి తాను కరిగిపొఇన .....
ఏనాడూ తనని ప్రస్నించలేదు ....
నువ్వు ఎవరు అని......
ని యడబాటులో తాను ఏడుస్తున్నా ....
ని నీరిక్షణ లో తాను ఎదురుచూస్తున్నా....
ని మౌనం తో తనని వేధిస్తున్నా ....
ని చేయుతతో తనని దగ్గరకి చేర్చుకున్న ...
ని శ్వాసలో శ్వాసగా ఏకం చేసుకున్న ....
ఏనాడూ తనని ప్రస్నించలేదు ....
నువ్వు ఎవరు అని......
ఏమిటి ఇ ధైర్యం , న మనసు న మాట వినటంలేదు.....
రోజులు గడుస్తునా .......
నాకు మాట మాత్రమైన చెప్పలేదు ....
తను నిన్ను ప్రేమిస్తున్నా అని .....
ఇ నాడు అడుగుధామన్న ......
ప్రశ్నించే అర్హత కొలిపోయాను ...........

0 comments:

Post a Comment