
నా కన్నుల వెన్నెల లోన
నీ మనసే
సిరిబోమ్మల పల్లకిలో వధువుగా రావాలి
సిరిమోగ్గల మధువుల సిగ్గుతో ........
నా ప్రణయ ప్రలయంలోన
నీ వయసే
నవకమలంపై పరవశంతో నీటి బిందువుగా కావాలి
మధుకలశంపై విరబూసిన పుష్ప సిందువుతో.....
నీతో గడిపిన క్షణాలను తలచుకుంటూ నీవు లేని క్షణాలను గడుపుతున్నా... (ఈ బ్లాగు చూసిన ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాలను చెప్పండి)
0 comments:
Post a Comment