యధ కోత చుసేందుకా ఇన్నాలు కలగన్నంది ???
చెదిరిపోయే స్వప్నం అని తెలియక కలగనాను ఇన్నాలూఅది కల అని తెలిసేసరికి నువ్వు నా చెంత లేవు
ఏనాటి కాంక్షో తీరక వెతికాను నీ తొడు కోసం
ఏ జన్మ బంధం ఇది ఎడబాటు పాలైనది
నిన్ను చూపించిన ధైవం కూడ జాలి లేక
మాటైన పలుకలేని శిలగా మారిపొయింది
నువ్వు పంచిన స్వప్నాలు
రవి కిరణాలు తాకి కరిగిపొయాయి
నువ్వు పరిచయం చేసిన సంతోషం
ఇనాటి కన్నీలను చూసి దరి చేరనంటుంది
నువ్వు మిగిల్చిన ఘ్యాపకాలు
ని యెడబాటులో కలవరపెడుతునయి
నువ్వు నడిపించిన తీరం అంతా
వెక్కిరిస్తుంది నా ఒంటరితనాని చూసి
నిన్ను ప్రేమించిన నా మనసు ప్రశ్నిస్తుంది
యధ కోత చుసేందుకా ఇన్నాలు కలగన్నంది అని
2 comments:
Post a Comment