Monday, November 15, 2010

పలుక లేక
పలుక రాని భావమా ,

మాట మాటగా
బదులివని సమయమా ,

ఆలోచనలా కడలి
దాటినా నిశ్చలమైన మనసువా

మౌనమే సమాధానంగా
వెక్క్తికరించినా తరుణం నీవు

0 comments:

Post a Comment