Monday, November 15, 2010

నీ వెంటే నేను...

తల్లిదండ్రులు నిశ్చఇంచారని అఇష్టాన్ని ఇష్టంగా మార్చుకుంది...
వారి బాద్యత దించడానికి తలవంచి తాళికట్టిన్చుకుంది...
ఏడడుగులు వేసి ప్రేమగా ౩౦ ఏళ్ళు కాపురం చేసింది...
మనసెరిగి నడుచుకుంది... మమతానురాగాలు పంచింది...
పరువు-ప్రఖాతిని, వంశాన్ని వృద్ది చేసింది...
ఈరోజు నన్ను ఒంటరినిచేసి వెళ్లిపోతనంటుంది...
తను ఇకలేదు అనే మాటే చాల బయంగాఉంది...
ఇన్ని చేసిన తనకి నేనేమిచాను... ఇదోతనాన్ని, నాలో అర్ధబాగాన్ని తప్ప...
తను లేని బ్రతుకు బ్రతకలేను... తనతో పాటే నేను...

0 comments:

Post a Comment