ప్రేమ గా చెరువైయ్యావు , ప్రేమించి దురమైయ్యవు ,
శ్వాసగా కలిసిపోయ్యవు,ఆశ గా మిగిలిపోయ్యవు,
బాటసారిగా కలిశావు,నేస్తమై నిలిచావు,
ఆనందంగా వెంట వచ్చావు,బాధనే మిగిల్చావు,
ప్రియ ,
నీ ప్రేమ చేసిన గాయానికి రాలిన పువ్వుగా ఎండిపోతున్న ,
నా ప్రేమను గుర్తించలేక నువ్వు మొగ్గగా ఉండిపోయావా,
వీడుకోలు అంటు వెళ్ళిపోతున్నావా వీడని జ్ఞాపకాలని విడిచి ,
మిగిలిన జీవితం నా యదను తొలిచిన గాయాన్ని మరిపించినా ,
తోలి ప్రేమవైన నిన్ను మరువగలదా .
0 comments:
Post a Comment