Monday, November 15, 2010

నన్ను పెళ్లి చేసుకుంటావా!!


యదలో నువ్వున్న ఎదురుగా లేవన్న భాద...

ఎ యువతి ఎదురొచ్చిన నువ్వేనేమో అన్న భావన...

ఎ పువ్వుని చూసిన ని నవ్వేనన్న ఆలోచన...

ఎవరు పిలిచినా ని స్వరమేనంనత ప్రేమ...

ఏపని చేసినన జంటగా నువ్వు లేవన్న ఘర్షణ...

ఎన్ని సంఘర్షణలకు కారణం మనఎడబాటు...

నా తుది శ్వాసవరకు నిన్ను ఇలాగే అభినందిస్తాను... ప్రేమిస్తాను... ఆనందిస్తాను… ప్రీతీ... నన్ను పెళ్లి చేసుకుంటావా..?

0 comments:

Post a Comment